@ruledby9planets's reel — transcript & breakdown

Lectures

22.7K

Likes

216

Commentaires

83

Taux d'engagement

1.31%

Créez votre propre version

Utilisez cette publication comme inspiration pour créer la vôtre

Remixer
Abroad లో Job Confirm, ఈ 3 Points మీ జాతకం లో ఉంటే.#astrology#astrologyposts #job #foreign #astrologypost
1:49

Caption

Abroad లో Job Confirm, ఈ 3 Points మీ జాతకం లో ఉంటే.#astrology#astrologyposts #job #foreign #astrologypost

Accroche

Abroad లో Job Confirm, ఈ 3 Points మీ జాతకంలో ఉంటే!

0:00Hook

The on-screen text and initial statement promise a clear path to getting a job abroad, immediately capturing the attention of those interested in foreign work.

“మీ జాతకంలో ఈ త్రీ కాంబినేషన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ఫారెన్లో జాబ్ చేస్తారు.”

0:05Content

The speaker demonstrates how to use the KP system on a birth chart to identify specific planetary connections related to foreign job prospects, providing actionable advice.

“ఫస్ట్ మీ బర్త్ చార్ట్ ఓపెన్ చేసి దాన్ని కేపీ సిస్టం లోకి పెట్టండి. పెట్టాక ప్రెసెంట్ మీకు జరుగుతున్న మహర్దశ లార్డ్ కి లేదంటే వచ్చే మహర్దశ లార్డ్ కి 12, 11, 10 కానీ, 12, 10, 6 తో కానీ కనెక్షన్ రావాలి ఈ త్రీ హౌసెస్ తో ఓకే అలా వస్తే మీరు ఫారెన్లో జాబ్ చేయడం 90% ఛాన్సెస్ ఉంటాయి.”

0:25Content

He explains a second astrological combination involving the 6th and 12th house lords, further detailing the conditions for obtaining a foreign job and illustrating it on the chart.

“నెక్స్ట్ పాయింట్ మీ జాతకంలో సిక్స్త్ లార్డ్ ఇన్ ట్వల్త్ హౌస్, ట్వల్త్ లార్డ్ ఇన్ సిక్స్త్ హౌస్ అంటే సిక్స్త్ లార్డ్ ట్వల్త్ లో, ట్వల్త్ లార్డ్ సిక్స్త్ లో ఉండాలన్నమాట. సో సపోజ్ ఇది మీ లగ్నం అనుకుందాం. లగ్నం నుంచి ఇది సిక్స్త్ హౌస్ అవుతుంది దీనికి అధిపతి బుధుడు మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ ట్వల్త్ హౌస్ లో ఉండాలన్నమాట. ఓకే ట్వల్త్ హౌస్ లో లేదంటే ఈ ట్వల్త్ లార్డ్ అయిన జుపిటర్ ఓకే గురువు ఇక్కడ ఉండాలన్నమాట. ఓకే సో ఈ సిక్స్త్ హౌస్ లో ఉండాలి. ఇలా ఉన్నా కూడా మీరు ఫారెన్ లో జాబ్ చేయడం 90% పాసిబిలిటీస్ ఉంటాయి.”

0:56Content

The third point involves planetary placements in specific nakshatras, adding another layer of detailed astrological analysis to confirm foreign job prospects.

“నెక్స్ట్ పాయింట్ సిక్స్త్ లార్డ్ ఇన్ ట్వల్త్ లార్డ్ స్టార్ అంటే ఇక్కడ సిక్స్త్ లార్డ్ ఎవరు మనం బుధుడు అన్నాము కదా, బుధుడి నక్షత్రంలో గురువు సంచరించాలి లేదంటే గురువు నక్షత్రంలో ఆరో స్థాన అధిపతి అయిన బుధుడు సంచరించాలన్నమాట. ఓకే ఈ రెండిటిలో ఏదో ఒక కాంబినేషన్ ఉండాలి. అలా ఉంటే మళ్ళీ సేమ్ 90% పాసిబిలిటీస్ ఉంటాయి.”

1:17CTA

The speaker encourages viewers to comment their birth charts for a personalized check, creating interaction and potential future engagement.

“ఈ త్రీ పాయింట్స్ ఉండక్కర్లేదు. ఈ త్రీ పాయింట్స్ లో అట్లీస్ట్ వన్ ఆర్ టూ పాయింట్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఈ ఫస్ట్ పాయింట్ కనెక్షన్ అని చెప్పాను కదా కనెక్షన్ ఎలా తీసుకోవాలంటే హౌస్ లో ఉండడం కానీ ఆ మహర్దశ లార్డ్ లేదంటే ఈ హౌసెస్ సంబంధించిన నక్షత్రంలో ఉండడం కానీ లేదంటే దృష్టి ఉండడం కానీ ఆ లార్డ్ కి ఈ హౌసెస్ మీద దృష్టి ఉండడం కానీ ఓకే అలా ఉండాలన్నమాట. ఈ కనెక్షన్స్ అనేవి క్లియర్ గా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కింద మీ బర్త్ చార్ట్ కామెంట్ చేయండి. నేను మీకు ఈ సెకండ్ పాయింట్ మీ జాతకంలో ఉందో లేదో చెక్ చేసి చెప్తాను.”

Details

Compte@ruledby9planets
Publié (UTC)
Date (UTC)oct. 5, 2026
Durée109.3s
Dernière synchronisation (UTC)

More viral reels, analyzed